విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
- తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- నేడు కొన్ని, నేడు, రేపు కలిపి కొన్ని రైళ్ల రద్దు
- ప్రయాణికులు గమనించాలని సూచన
విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
నేడు రద్దయిన రైళ్లు
* విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)
* విశాఖపట్టణం-కడప (17488)
* హైదరాబాద్-విశాఖపట్టణం (12728)
* విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ (12861)
* సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)
* విశాఖపట్టణం-తిరుపతి (22708)
*గుంటూరు-రాయగడ (17243)
నేడు, రేపు రద్దయిన రైళ్లు ఇవే
* కడప-విశాఖపట్టణం (17487)
* విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)
* మహబూబ్‌నగర్-విశాఖపట్టణం (12862)
*విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)
* రాయగడ-గుంటూరు (17244)
నేడు రద్దయిన రైళ్లు
* విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)
* విశాఖపట్టణం-కడప (17488)
* హైదరాబాద్-విశాఖపట్టణం (12728)
* విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ (12861)
* సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)
* విశాఖపట్టణం-తిరుపతి (22708)
*గుంటూరు-రాయగడ (17243)
నేడు, రేపు రద్దయిన రైళ్లు ఇవే
* కడప-విశాఖపట్టణం (17487)
* విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)
* మహబూబ్‌నగర్-విశాఖపట్టణం (12862)
*విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)
* రాయగడ-గుంటూరు (17244)