‘కాలింగ్ సహస్ర'లో కొత్త సుధీర్‌ని చూస్తారు: సుడిగాలి సుధీర్
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'కాలింగ్ సహస్ర'
- సుడిగాలి సుధీర్ జోడీకట్టిన డాలిశ్య
- తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ
- సంగీతాన్ని సమకూర్చిన మోహిత్
అటు బుల్లి తెర ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ సుడిగాలి సుధీర్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర'. అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన 'డాలిశ్య' హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మీడియా మిత్రులు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
కె.ఎస్.చిత్ర మాట్లాడుతూ (వీడియో ద్వారా) ‘కాలింగ్ సహస్త్ర’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది. సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. నిర్మాత వెంకటేశ్వర్లు కటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ" అన్నారు. చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ 'కలయా నిజమా' పాటకు మోహిత్ ట్యూన్ వినగానే నచ్చింది. చిత్రగారు పాడిన తర్వాత ఆ పాటకు మరింత అందం వచ్చింది. లక్ష్మీ ప్రియాంక చాలా మంచి లిరిక్స్ అందించారు. డాలిశ్య చాలా మంచి పాత్ర చేసింది. సుధీర్‌గారు కంప్లీట్ డిఫరెంట్‌గా కనిపిస్తారు. సినిమాటోగ్రాఫర్ సన్నీగారు బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. మంచి టీమ్ కుదరడంతో మా పని ఎంతో సులభమైంది’. నిర్మాతల సపోర్ట్‌తో సినిమాను చక్కగా పూర్తి చేయగలిగాం’’ అన్నారు.
హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మా టీమ్ తరపున సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి థాంక్స్. మూడేళ్ల కష్టం ఈ సినిమా. చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కి చేరుకున్నాం. మా డైరెక్టర్ అరుణ్‌గారు కథ చెప్పే సమయంలో బ్లూటూత్ స్పీకర్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ కథను చెబుతూ వచ్చారు. అంత రేంజ్‌లో మూడ్ క్రియేట్ చేస్తూ ఇన్‌టెన్స్‌తో సినిమా చేశారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ జోనర్‌లో చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి మెంబర్‌కి థాంక్స్’’ అన్నారు. .
కె.ఎస్.చిత్ర మాట్లాడుతూ (వీడియో ద్వారా) ‘కాలింగ్ సహస్త్ర’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది. సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. నిర్మాత వెంకటేశ్వర్లు కటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ" అన్నారు.
హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మా టీమ్ తరపున సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి థాంక్స్. మూడేళ్ల కష్టం ఈ సినిమా. చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కి చేరుకున్నాం. మా డైరెక్టర్ అరుణ్‌గారు కథ చెప్పే సమయంలో బ్లూటూత్ స్పీకర్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ కథను చెబుతూ వచ్చారు. అంత రేంజ్‌లో మూడ్ క్రియేట్ చేస్తూ ఇన్‌టెన్స్‌తో సినిమా చేశారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ జోనర్‌లో చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి మెంబర్‌కి థాంక్స్’’ అన్నారు.