లీడింగ్ లో డీకే, కుమారస్వామి, గాలి జనార్దన్ రెడ్డి.. ఇతర కీలక నేతల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..!
- లీడింగ్ లో బొమ్మై, సిద్ధరామయ్య
- బి.శ్రీరాములు, గాలి లక్ష్మి వెనుకంజ
- స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. పలువురు కీలక నేతలు వెనుకబడి ఉండటం ఉత్కంఠను రేపుతోంది. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
లీడింగ్:
వెనుకంజ:
లీడింగ్:
- బసవరాజ్ బొమ్మై - బీజేపీ
- డీకే శివకుమార్ - కాంగ్రెస్
- సిద్ధరామయ్య - కాంగ్రెస్
- గాలి జనార్దన్ రెడ్డి - కేఆర్పీపీ
- కుమారస్వామి - జేడీఎస్
- నిఖిల్ కుమారస్వామి (కుమారస్వామి కొడుకు) - జేడీఎస్
- హెచ్డీ రేవణ్ణ (కుమారస్వామి సోదరుడు) - జేడీఎస్
- ప్రియాంక్ ఖర్గే (మల్లికార్జున ఖర్గే కుమారుడు) - కాంగ్రెస్
- విజయేంద్ర (యెడ్యూరప్ప కొడుకు) - బీజేపీ
- సీటీ రవి - బీజేపీ
- జి. పరమేశ్వర - కాంగ్రెస్
- మధు బంగారప్ప - కాంగ్రెస్
వెనుకంజ:
- జగదీశ్ శెట్టార్ - కాంగ్రెస్
- జార్కిహోళి రమేశ్ - బీజేపీ
- గాలి సోమశేఖరరెడ్డి - బీజేపీ
- గాలి కరుణాకర్ రెడ్డి - బీజేపీ
- బి.శ్రీరాములు - బీజేపీ
- గాలి లక్ష్మి (బళ్లారి) - కేఆర్పీపీ
- దినేశ్ గుండురావ్ - కాంగ్రెస్.