టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి... అర్జున్ టెండూల్కర్ జోరు పెంచేనా?
- గుజరాత్ టైటాన్స్ కు మొదట బ్యాటింగ్
- పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో గుజరాత్, ఏడో స్థానంలో ముంబయి
- ఇటీవలి మ్యాచ్ లో గుజరాత్ పై ముంబయి విజయం
అహ్మదాబాద్ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్ - ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఐపీఎల్ లో ఇది 35వ మ్యాచ్. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై టాస్ గెలిచి, ఫీల్డింగ్ ను ఎంచుకుంది.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడి, నాలుగింట గెలవగా, ముంబయి 6 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 4వ స్థానంలో, ముంబయి ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ జట్లు ఇటీవల తలపడినప్పుడు ముంబయి విజయం సాధించింది. అర్జున్ టెండూల్కర్ మళ్లీ దూకుడు పెంచుతాడా అనే ఆసక్తి చాలామందిలో ఉంది.
టీమ్ విషయానికి వస్తే...
గుజరాత్ టైటాన్స్ (Playing XI): వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
ముంబయి ఇండియన్స్ (Playing XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాంత్ కిషాన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరిడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్.