ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్
- వేసవిలో పెరగనున్న ప్రయాణికుల తాకిడి
- రద్దీని తట్టుకునేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు
- ప్రయాణికుల సౌకర్యార్థం 62 అదనపు సర్వీసులు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అదనపు రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. సికింద్రాబాద్-దనపూర్; నాందేడ్-ఈరోడ్; సంబల్పూర్-కోయంబత్తూర్ మధ్య మొత్తం 62 రైలు సర్వీసులు నడపనున్నట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేశారు.