లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 114 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 38 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతం పెరిగిన మారుతి షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 59,106కి పెరిగింది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 17,398 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (2.50%), బజాజ్ ఫైనాన్స్ (1.86%), భారతి ఎయిర్ టెల్ (1.56%), ఎన్టీపీసీ (1.40%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.26%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.17%), ఐటీసీ (-1.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.89%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.49%), టాటా స్టీల్ (-0.43%).