మొహాలీలో వర్షం... డీఎల్ఎస్ పద్ధతిలో పంజాబ్ కింగ్స్ విజయం
- మొహాలీలో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
- కోల్ కతా లక్ష్యఛేదనలో వర్షం కురిసిన వైనం
- నిలిచిపోయిన మ్యాచ్
- డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ 7 రన్స్ తేడాతో విజయం
మొహాలీలో భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అంతరాయం కలిగింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డీఎల్ఎస్ పద్ధతిలో విజేతను తేల్చారు.
ఐపీఎల్ లో రెండో మ్యాచ్... టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు లక్నో ఆతిథ్యమిస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 2, కైల్ మేయర్స్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్...
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలాస్ పూరన్, ఆయుష్ బదోనీ, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కట్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్.
ఢిల్లీ క్యాపిటల్స్...
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రూసో, సర్ఫరాజ్ ఖాన్, రోవ్ మాన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్.