100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో జీ 5లో దూసుకెళ్తోన్న ‘పులి - మేక’
- జీ 5 నుంచి వచ్చిన 'పులి - మేక'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- 8 ఎపిసోడ్స్ గా ఆకట్టుకునే కథనం
- డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్
టాప్ మోస్ట్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్‌గా ఇండియాలోనే తనదైన స్థానాన్ని, గుర్తింపును దక్కించుకుంది జీ 5. తెలుగులో మాత్రమే కాదు .. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ అలరిస్తోంది. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై 'గాలివాన' .. 'ఆహా నా పెళ్లంట' .. 'ఏటీఎం' తో పాటు 'పులి - మేక' కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 23 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కలిసి రూపొందించిన 'పులి-మేక' ఒరిజినల్లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. టీజర్, ట్రైలర్, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఆడియెన్స్ మన్ననలు పొందుతూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ క్రైమ్ థ్రిల్లర్ 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి ఓటీటీ సూపర్ హిట్‌గా నిలిచింది.
స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా 'పులి - మేక' ఆడియెన్స్‌ను కట్టి పడేసింది. సిరీస్‌లో ఉండే ట్విస్టులను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ పాత్రలు సహా ఎంటైర్ సిరీస్‌ను ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే గోపరాజు రమణ, సిరి, రాజా చెంబోలు, నోయెల్ ఇలా అన్ని పాత్రలు ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇందులో సోషల్ మెసేజ్ మరీ ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుంటోంది.