పాతిక వేల ధరలో టాప్ 5 ఏసీలు ఇవే!
- ఫ్లిప్ కార్ట్ సేల్ లో డిస్కౌంట్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు
- మండుతున్న ఎండలకు ఏసీతో ఉపశమనం పొందొచ్చు
- స్ప్లిట్ ఏసీలతో పాటు, విండో ఏసీలపైనా డిస్కౌంట్ ఆఫర్లు
వేసవి ఇంకా మొదలైందో లేదో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ముందుముందు ఎండలు ఇంకా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నారా.. అయితే, ఈ వివరాలు మీకోసమే! పాతిక వేల లోపు ధరలో నాణ్యమైన 5 ఏసీల వివరాలు.. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బచత్ సేల్ లో డిస్కౌంట్ ధరలతో మంచి ఏసీని సొంతం చేసుకోవచ్చు.
మార్క్ (0.8 టన్) స్ప్లిట్ ఏసీ..
ఈ ఏసీ అసలు ధర రూ. 26,039. ఫ్లిప్ కార్ట్ సేల్ లో 17 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే డిస్కౌంట్ తర్వాత దీనిని రూ.21,490 లకే సొంతం చేసుకోవచ్చు.
లాయిడ్ (1 టన్) విండో ఏసీ..
ఈ ఏసీపై 41 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అసలు ధర రూ.39,990 కాగా డిస్కౌంట్ తీసేస్తే రూ.23,590 లకు ఈ ఏసీని కొనుగోలు చేయొచ్చు. దీంతోపాటు బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.
వోల్టాస్ (1.5) విండో ఏసీ..
దీని అసలు ధర రూ.29,490.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో దీనిపై 16 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే.. ఈ ఏసీని రూ.24,500లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.
బ్లూ స్టార్ (0.8 టన్) విండో ఏసీ..
మంచి రేటింగ్ ఉన్న ఏసీ ఇది.. దీని అసలు ధర రూ.30 వేలు కాగా డిస్కౌంట్ (15%) పోనూ దీనిని రూ.25,480 లకు సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుతో కొంటే (ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులకు మాత్రమే) అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా వస్తుంది.
వోల్టాస్ (0.75) స్ప్లిట్ ఏసీ..
ఈ ఏసీపై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.48,990 కాగా.. 46 శాతం డిస్కౌంట్ తీసేసి, రూ.25,999లకే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా రూ.1500 తగ్గింపు అందుకోవచ్చు. అలా రూ.24,499లకే ఈ ఏసీని మీ సొంతం సొంతం చేసుకోవచ్చు.