పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ‘వేద’.. జీ 5లో స్ట్రీమింగ్
- శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన 'వేద'
- మాస్ యాక్షన్ జోనర్లో సాగే కథ
- ఎమోషన్స్ చుట్టూ తిరిగే పాత్రలు
- ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేద’. కెరియర్ పరంగా ఇది ఆయనకి 125వ సినిమా. భయమంటే తెలియని వ్యక్తి కథాంశమే 'వేద'. ఔట్ అండ్ ఔట్ మాసీ పాత్రలో ఆయన సందడి చేసిన సినిమా ఇది. అమ్మాయిలపై అకృత్యాలు చేసే మృగాళ్లను చట్టం ఏమీ చేయలేప్పుడు హీరో ఏం చేశాడు? అలాంటి వాళ్లకు ఎలాంటి శిక్షలను విధిస్తే సమాజంలో మార్పు వస్తుంది? అనే విషయాన్ని ‘వేద’ సినిమాలో ఆవిష్కరించారు.
హీరో శివ రాజ్‌కుమార్ పాత్రను మాత్రమే కాదు.. సినిమాలో మహిళల పాత్రలు కూడా ఆయనకు దీటుగా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. శివ రాజ్‌కుమార్‌తో పాటు లేడీస్ చేసిన అద్భుతమైన యాక్షన్ సీన్స్ చూస్తే గూజ్‌బమ్స్ రావటం పక్కా. ఇంతకు ముందెన్నడూ రాని విధంగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
జాతీయస్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న జీ 5 ఓ ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా జీ 5 సంస్థ లైబ్రరీలో మరో సినిమాగా 'వేద' చేరింది. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో 'వేద' సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.