వారాన్ని నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు
- 123 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 36 పాయింట్లు పతనమైన నిప్టీ
- 2.79 శాతం నష్టపోయిన హెచ్సీఎల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు నష్టపోయి 60,682కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 17,856 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.05%), ఎల్ అండ్ టీ (0.62%), భారతి ఎయిర్ టెల్ (0.57%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.43%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.42%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.79%), టాటా స్టీల్ (-2.20%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.84%), ఐటీసీ (-0.81%), రిలయన్స్ (-0.81%).