మూవీ రివ్యూ : 'బుట్టబొమ్మ'
- అనిఖ సురేంద్రన్ ప్రధాన పాత్రధారిగా 'బుట్టబొమ్మ'
- వైవిధ్యం లేని కథ .. బలహీనమైన స్క్రీన్ ప్లే
- కథా భారం మొత్తం అనిఖపైనే
- తన మార్క్ నటనతో మెప్పించిన అర్జున్ దాస్
- సరిగ్గా డిజైన్ చేయని ఇతర పాత్రలు
- ఫొటోగ్రఫీకి .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు