50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రీచ్ అయిన జీ5 వెబ్ సిరీస్ 'ATM'
- ఇటీవల జీ 5లో స్ట్రీమింగ్ అయిన 'ATM'
- 25 కోట్ల డబ్బు దొంగతనమే ప్రధానమైన కథాంశం
- నలుగురు బస్తీ కుర్రాళ్ల చుట్టూ నడిచే కథ
- పోలీస్సు ఆఫీసర్ గా సుబ్బరాజు పాత్ర హైలైట్
- అదనపు బలంగా ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్
తెలుగు .. తమిళ .. కన్నడ .. మలయాళ .. హిందీ .. మరాఠి .. గుజరాతి .. బెంగాలి సహా పలు భాషల్లో ఆడియన్స్‌కు వైవిధ్యమైన కంటెంట్ అందిస్తోంది జీ 5. ఇంత కంటెంట్‌ను మరో డిజిటల్ మాధ్యమం అందించటం లేదంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న జీ 5 ఓ ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి'.. 'లూజర్ 2' .. 'రేసీ' వంటి చిత్రాలతో పాటు 'మా నీళ్ల ట్యాంక్' .. 'పేపర్ రాకెట్' .. 'హలో వరల్డ్' సినిమాలను వదిలింది. తాజాగా తెలుగు వెబ్ సిరీస్ గా 'ATM'ను స్ట్రీమింగ్ చేసింది.
జీ 5 ఇతర ఒరిజినల్స్ తరహాలోనే ATM ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుని అతిపెద్ద హిట్ అయ్యింది. ఈ సిరీస్ ఇప్పటివరకు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రీచ్ కావటమే అందుకు ఉదాహరణ. ప్రేక్షకులు ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సుబ్బరాజు పాత్ర మూడో ఎపిసోడ్ నుంచి ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి ఈ సిరీస్‌ను ఆడియెన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సిరీస్ క్లైమాక్స్ .. ప్రేక్షకులకు టెన్షన్ ఉన్న థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను అందిస్తోంది.
ATMకి కొనసాగింపుగా ATM2 ఎప్పుడు రానుందా అనే ఆసక్తిని, దర్శకుడు సి.చంద్ర మోహన్ .. రైటింగ్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసిన తీరు ప్రశంసలను అందుకుంటోంది. ఈ సిరీస్‌లో మనకు తెలియని ఆ ఐదవ క్యారెక్టర్ ఎవరా అనే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తిస్తోంది. చివర్లో ఆ పాత్ర ఎంట్రీ అనేది ఆడియెన్స్ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచేస్తోంది. రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ అన్నింటిలోనూ ATMకి బెస్ట్ క్లైమాక్స్ కుదిరిందని చూసిన వారందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి తన పెన్ పవర్ చూపించారు. తన మార్క్ స్టైల్, ఆలోచనలను మిక్స్ చేసి ఆకట్టుకున్నారు. వి.జె.సన్ని, సుబ్బరాజు సహా ఇతర పాత్రధారులు.. ఆ పాత్రల్లోని రా రేస్ అందరిలో థ్రిల్ల్నెస్ పీక్స్‌కి తీసుకెళ్లింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను, ప్రశాంత్ ఆర్.విహారి బ్యాగ్రౌండ్ స్కోర్ .. మోనిక్ విజువల్స్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఆడియెన్స్ నుంచి అప్రిషియేషన్స్ వచ్చేలా చేస్తున్నాయి.