మళ్లీ లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
- 274 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 84 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- రెండున్నర శాతానికి పైగా పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్
గత మూడు సెషన్లుగా నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 61,419కి పెరిగింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 18,244కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.64%), ఎన్టీపీసీ (1.55%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.51%), టైటాన్ (1.26%), ఇన్ఫోసిస్ (1.17%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.76%), భారతి ఎయిర్ టెల్ (-0.48%), పవర్ గ్రిడ్ (-0.37%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.19%), కోటక్ బ్యాంక్ (-0.13%).