దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు... వెయ్యి పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్
- 1,041 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 288 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 10 పాయింట్లకు పైగా లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ల విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. నిన్న కూడా లాభాల్లో ముగిసన మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్సియల్ స్టాక్స్ లాభాలను ముందుండి నడిపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,041 పాయింట్లు లాభపడి 56,857కి చేరుకుంది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 16,930కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (10.68%), బజాజ్ ఫిన్ సర్వ్ (10.14%), టాటా స్టీల్ (4.59%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (4.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.90%).
టాప్ లూజర్స్
భారతి ఎయిర్ టెల్ (-1.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.99%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), ఐటీసీ (-0.16%), సన్ ఫార్మా (-0.12%).