వరుసగా ఆరో రోజు నష్టపోయిన మార్కెట్లు
- 135 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 67 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా పతనమైన టైటాన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 51,360కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 15,293 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.63%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.47%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.22%), రిలయన్స్ (1.18%).
టాప్ లూజర్స్:
టైటాన్ (-6.06%), విప్రో (-4.07%), డాక్టర్ రెడ్డీస్ (-3.27%), ఏసియన్ పెయింట్ (-2.79%), సన్ ఫార్మా (-2.78%).