ఏపీ కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇవే!
- దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పేరిట వర్సిటీకి ఆమోదం
- మడకసిర, తిరుపతిల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు
- క్యాలెండర్ వారీగా సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గురువారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు శాఖలకు సంబంధించి తీసుకున్న ఆ నిర్ణయాలు కింది విధంగా ఉన్నాయి.
* మడకసిరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
* పెనుగొండలో టూరిస్ట్ క్యాంపస్ కోసం భూమి కేటాయింపు
* నెల్లూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరిట యూనివర్సిటీ
* నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయోఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం
* వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు
* సంక్షేమ క్యాలెండర్‌కు అనుగుణంగా పథకాలు
* పామర్రులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునికీకరణ
* పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాలలో నియామకాలకు ఆమోదం
* తిరుపతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం