కొత్త మంత్రులతో జగన్ తొలి కేబినెట్ భేటీ ప్రారంభం
- అసని తుపానుపై కీలక చర్చ
- దావోస్ టూర్‌పైనా చర్చించనున్న కేబినెట్
- ఎక్స్‌పోర్ట్, లాజిస్టిక్ పాలసీకి ఆమోదం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఏపీ కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ భేటీలో అసని తుపాను ప్రభావంపై కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఎక్స్‌పోర్ట్, లాజిస్టిక్ పాలసీలకు రాష్ట్ర కేబినెట్ తెలపనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దావోస్ సభలకు వెళ్లే ప్రతినిధి బృందానికి ఈ దఫా స్వయగా సీఎం జగనే నేతృత్వం వహించనున్నారు. దీంతో ఈ భేటీపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.