ఐఎంఎఫ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 874 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 256 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- మూడున్నర శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. భారత్ గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 874 పాయింట్లు లాభపడి 57,912కి చేరుకుంది. నిఫ్టీ 256 పాయింట్లు పెరిగి 17,393కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.50%), మారుతి (2.70%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.46%), ఏసియన్ పెయింట్స్ (2.38%), రిలయన్స్ (2.35%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-0.88%), భారతి ఎయిర్ టెల్ (-0.63%), నెస్లే ఇండియా (-0.60%).