బొత్సకు విద్య, రోజాకు పర్యాటకం.. ఏపీ మంత్రుల శాఖలు ఇవే
- 25 మంది మంత్రులకు శాఖల కేటాయింపు
- కాకాణికి వ్యవసాయం, ధర్మానకు రెవెన్యూ
- తానేటి వనతికు హోం శాఖ, విశ్వరూప్‌కు రవాణా శాఖ
ఏపీలో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయా మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు కింది విధంగా ఉన్నాయి.
1. బొత్స సత్యనారాయణ : విద్యా శాఖ
2. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి: ఆర్థిక శాఖ
3. అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
4. ఆర్కే రోజా : పర్యాటక శాఖ
5. ఆదిమూలపు సురేశ్ : పురపాలక శాఖ
6. తానేటి వనిత : హోం శాఖ
7. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమం
8. కారుమూరి నాగేశ్వరరావు : పౌర సరఫరాల శాఖ
9. కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ
10. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : గనుల శాఖ
11. గుడివాడ అమర్‌నాథ్ : పరిశ్రమలు, ఐటీ శాఖ
12. జోగి రమేశ్ : గృహ నిర్మాణ శాఖ
13. గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
14. ఉషశ్రీ చరణ్ : మహిళా శిశు సంక్షేమ శాఖ
15. పీడిక రాజన్న దొర : గిరిజన సంక్షేమం
16. సీదిరి అప్పలరాజు : పశుసంవర్ధక శాఖ
17. దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
18. ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ శాఖ
19. మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
20. కాకాణి గోవర్ధన్ రెడ్డి : వ్యవసాయ శాఖ
21. నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ
22. అంజాద్ బాషా : మైనారిటీ సంక్షేమం
23. పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ
24. విడదల రజని : వైద, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
25. బూడి ముత్యాలనాయుడు : పంచాయతీరాజ్