వెస్టిండీస్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. నల్ల బ్యాండ్లతో ఆడుతోన్న భారత క్రికెటర్లు
- వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లో వన్డే
- లతా మంగేష్కర్‌కు టీమిండియా నివాళి
- రోహిత్ సారథ్యంలో ఆడుతోన్న భారత్
భారతరత్న, గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశం యావత్తూ ఆమెకు నివాళులు అర్పిస్తోంది. భారత క్రికెట్ జట్టు కూడా ఆమెకు నివాళులు అర్పించింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ సారథ్యంలో టీమిండియా ఆ వన్డే ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు నల్ల బ్యాండ్లు ధరించారు.
భారత జట్టు ఇదే...
భారత జట్టు ఇదే...