ప్రెస్ నోట్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పండగలా అఖండ !!

  
ప్రెస్ నోట్:  జై బాలయ్య.. పాటతో ఉర్రూతలూపించిన చిత్రం "అఖండ" "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ప్లాట్ ఫార్మ్ పై "వరల్డ్ డిజిటల్ ప్రీమియర్" గా  ప్రేక్షకుల్ని అలరించేందుకు స్ట్రీమింగ్ ప్రారంబించింది. కేవలం సినిమా చూడడం మాత్రమే కాదు.. "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో ఈ సమయానికి సినిమా చూస్తే అఖండ కధానాయకుడు నందమూరి బాలకృష్ణ ను కలిసే అవకాశాన్ని కూడా కొంతమందికి "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" కల్పిస్తోంది.
 
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల సెన్సేషనల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయిన "అఖండ" సినిమా ప్రపంచవ్యాప్తంగా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేయబోతోంది. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ , సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
 
ఇంట్రెస్టింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే లతో ప్రతి సన్నివేశంలో వేగం కనిపించే ఈ సినిమా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ప్రేక్షకులకు కనువిందు.
 
"అఖండ" సినిమా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3qPZbO6
 
Content Produced by: Indian Clicks, LLC


More Telugu News