భారత్లో కరోనా కేసుల అప్డేట్స్
- కొత్తగా 12,830 కరోనా కేసులు
- నిన్న 446 మంది మృతి
- మొత్తం 4,58,186 మంది మృతి
- కేరళలో 7,427 కొత్త కేసులు
భారత్లో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 14,667 మంది కోలుకున్నారని, 446 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,42,73,300 మందికి కరోనా సోకింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,59,272 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 3,36,55,842 మంది కోలుకున్నారు. కరోనాతో మొత్తం 4,58,186 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 1,06,14,40,335 డోసుల వ్యాక్సిన్లు వేశారు. కేరళలో 7,427 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 62 మంది ప్రాణాలు కోల్పోయారు.