దేశంలో కరోనా కేసుల అప్డేట్స్!
- నిన్న కొత్తగా 35,342 కరోనా కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,93,062
- నిన్న 483 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 4,19,470
దేశంలో నిన్న కొత్తగా 35,342 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,93,062కు చేరింది. అలాగే, నిన్న 38,740 మంది కోలుకున్నారు.
మరణాల విషయానికొస్తే... నిన్న 483 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,19,470కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,04,68,079 మంది కోలుకున్నారు. 4,05,513 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 42,34,17,030 వ్యాక్సిన్ డోసులు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 45,29,39,545 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,68,561 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.