కేంద్ర మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించిన  రాష్ట్రపతి.. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం

  • రాష్ట్రపతి భవన్ లో  ప్రమాణస్వీకార కార్యక్రమం
  • హాజరైన వెంకయ్యనాయుడు, మోదీ, అమిత్ షా
  • మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం 
కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రాజ్ భవన్ లో జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు హాజరయ్యారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేతలు కూడా విచ్చేశారు.

ఈరోజు  మంత్రులుగా  ప్రమాణం చేసిన వారి  జాబితా ఇదిగో..

1. నారాయణ రాణే
2. సర్బానంద సోనోవాల్
3. డా. వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య ఓం సింధియా
5. రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్విని వైష్ణవ్
7. పశుపతి పరాస్
8. కిరెన్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పూరి
11. మన్సుఖ్ మాండవియా
12. భూపేందర్ యాదవ్
13. పార్షోత్తం రూపాల
14. జి. కిషన్ రెడ్డి
15. అనురాగ్ సింగ్ ఠాకూర్
16. పంకజ్ చౌదరి
17. అనుప్రియా సింగ్ పటేల్
18. డి. సత్య పాల్ సింగ్ బాగెల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. శోభా కరండ్లజే
21. భాను ప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శనా విక్రమ్ జర్దోష్
23. మీనాక్షి లేకి
24. అన్నపూర్ణ దేవి
25. ఎ. నారాయణస్వామి
26. కౌషల్ కిషోర్
27. అజయ్ భట్
28. బి. ఎల్. వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహన్ దేవుసిన్హ్
31. భగవంత్ ఖుబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. ప్రతిమా బౌమిక్
34. డా. సుభాస్ సర్కార్
35. డా. భగవత్ కిషన్రావ్ కరాడ్
36. డా. రాజ్‌కుమార్ రంజన్ సింగ్
37. డా.  భారతి ప్రవీణ పవార్
38. బిశ్వేశ్వర్ టుడు
39. శాంతను ఠాకూర్
40. డా. ముంజపారా మహేంద్రభాయ్
41. జాన్ బార్లా
42. డా.  ఎల్. మురుగన్
43. నిసిత్ ప్రమానిక్



More Telugu News