ఒలింపిక్స్ కు వేళాయె... ఇండియా నుంచి వెళ్లే వారి జాబితా!
- గత సంవత్సరం కరోనా కారణంగా వాయిదా
- మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న ఒలింపిక్స్
- వేదికగా నిలవనున్న జపాన్ రాజధాని టోక్యో
గత సంవత్సరం జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలు కరోనా కారణంగా వాయిదా పడగా, మరికొన్ని రోజుల్లో జపాన్ రాజధాని టోక్యో కేంద్రంగా ఇవి జరగనున్నాయి. ఇప్పటివరకూ ఒలింపిక్స్ పోటీల్లో ఇండియా 28 మెడల్స్ గెలుచుకుంది. ఈ సంఖ్యను మరింతగా మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం జరిగే పోటీల్లో పాల్గొనేందుకు 117 మంది జపాన్ కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారి వివరాలు, వారు పాల్గొనే పోటీల వివరాలను పరిశీలిస్తే...
ఆర్చరీ
మెన్స్ ఇన్డివిడ్యువల్: అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ యాదవ్.
మెన్స్ టీమ్: అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ యాదవ్.
ఉమెన్స్ ఇన్డివిడ్యువల్: దీపికా కుమారి,
ఉమెన్స్ టీమ్: దీపికా కుమారి, దాస్
అథ్లెటిక్స్
మెన్స్ 400 మీటర్ల హర్డిల్: ఎంపీ జబ్బార్
మెన్స్ 4/400 రిలే: మొహమ్మద్ అనాస్ యాహియా, నోహా నిర్మల్ టామ్, అమోజ్ జాకబ్, అరోకియా రాజీవ్.
మెన్స్ 20 కిలోమీటర్ల రేస్ వాక్: సందీప్ కుమార్, రాహుల్ రోహిలా, ఇర్ఫాన్ కొలోత్తుమ్ థోడి.
మెన్స్ 3000 మీటర్స్ స్టిపుల్ ఛేజ్: అవినాష్ సాబ్లే.
ఉమెన్స్ 200 మీటర్స్: ధ్యుతీ చంద్
ఉమెన్స్ 20 కి.మీ రేస్ వాక్: ప్రియాంకా గోస్వామి, భావనా జత్,
మిక్స్ డ్ 4/400 మీటర్స్ రిలే: టీమ్ ను ఇంకా ప్రకటించ లేదు.
ఫీల్డ్ ఈవెంట్స్:
మెన్స్ జావలిన్ త్రో: నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్.
మెన్స్ లాంగ్ జంప్: మురళీ శ్రీశంకర్.
మెన్స్ షాట్ పుట్: తేజేందర్ సింగ్ తోర్.
ఉమెన్స్ డిస్కస్ త్రో: కమల్ ప్రీత్ కౌర్, సీమా పునియా.
ఉమెన్స్ జావలిన్ త్రో: అన్ను రాణి.
బ్యాడ్మింటన్:
మెన్స్ సింగిల్స్: సాయి బి. ప్రణీత్.
మెన్స్ డబుల్స్: సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి.
ఉమెన్స్ సింగిల్స్: పీవీ సింధు.
బాక్సింగ్:
మెన్స్ 52 కేజీ (ఫ్లయ్ వెయిట్): అమిత్ పంగల్.
మెన్స్ 63 కేజీ (లైట్ వెయిట్): మనీష్ కౌశిక్.
మెన్స్ 69 కేజీ (వెల్టర్ వెయిట్): వికాస్ క్రిషన్.
మెన్స్ 75 కేజీ (మిడిల్ వెయిట్): ఆశిశ్ కుమార్.
మెన్స్ 91 ప్లస్ కేజీ వెయిట్ (సూపర్ హెవీ వెయిట్): సతీశ్ కుమార్.
ఉమెన్స్ 61 కేజీ (ఫ్లయ్ వెయిట్): మేరీ కోమ్.
ఉమెన్స్ 60 కేజీ (లైట్ వెయిట్): సమర్ జిత్ కౌర్.
ఉమెన్స్ 69 కేజీ (వెల్టర్ వెయిట్):లొవ్ లినా బొర్గోహెయిన్.
ఉమెన్స్ 75 కేజీ (మిడిల్ వెయిట్): పూజా రాణి.
ఈక్వెస్ట్రియన్: ఫవద్ మీర్జా.
ఫెన్సింగ్: సీఏ భవానీ దేవి.
గోల్ఫ్
మెన్స్ ఇన్డివిడ్యువల్: అనిరబ్ లహరి, ఉదయన్ మనే.
ఉమెన్స్ ఇన్డివిడ్యువల్: అదితి అశోక్.
జిమ్నాస్టిక్స్: ప్రణతి నాయక్.
హాకీ: పురుషుల, మహిళల జట్లు.
జూడో
ఉమెన్స్ 48 కేజీ: సుశీలా దేవి.
రోయింగ్
మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కుల్స్: అర్జున్ లాల్, అరవింద్ సింగ్.
సెయిలింగ్
మెన్స్ లాసర్: విష్ణు శరవణన్.
మెన్స్ 49 లాసర్: కేసీ గణపతి, వరుణ్ థక్కర్.
ఉమెన్స్ లేసర్ రేడియల్: నేత్రా కుమనన్.
షూటింగ్
మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాన్ష్ సింగ్ పన్వార్, దీపక్ కుమార్.
ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వి చండేలా, ఎలవెనిల్ వలరివన్.
మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరబ్ చౌదరి, అభిషేక్ వర్మ.
ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశశ్వి సింగ్ దేశ్వాల్.
మెన్స్ 50 మీటర్ల రైఫిల్ (3 పొజిషన్స్): సంజీవ్ రాజ్ పుత్, ఐశ్వరై ప్రతాప్ సింగ్ తోమర్.
ఉమెన్స్ 50 మీటర్ల రైఫిల్ (3 పొజిషన్స్) అంజుమ్ మౌద్గిల్, తేజశ్వి సావంత్.
ఉమెన్స్ 25 మీటర్ల పిస్టల్: మనూ భాకర్, రాహి సర్నోబత్.
మెన్స్ స్కీట్: అంగద్ బజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్.
మిక్సెడ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాన్స్ సింగ్ పన్వార్, ఎలవెనిల్ వలరివన్ జోడి, దీపక్ కుమార్, అంజుమ్ జోడి.
మిక్సెడ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరబ్ చౌదరి మరియు మనూ భాకర్ జోడి, అభిషేక్ వర్మ మరియు యశశ్విని సింగ్ దేశ్వాల్ జోడి.
స్విమ్మింగ్
మెన్స్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్: శ్రీహరి నటరాజ్.
మెన్స్ 200 మీటర్ల బటర్ ఫ్లయ్: సంజన్ ప్రకాశ్.
ఉమెన్స్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్: మన్నా పటేల్.
టేబుల్ టెన్నిస్
మెన్స్ సింగిల్స్: సతియన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్.
ఉమెన్స్ సింగిల్స్: మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ.
మిక్సెడ్ డబుల్స్: ఆచంట శరత్ కమల్, మనితా బాత్రా.
టెన్నిస్
ఉమెన్స్ డబుల్స్: సానియా మీర్జా, అంకితా రైనా.
వెయిట్ లిఫ్టింగ్: మీరాబాయి చానూ.
రెజ్లింగ్:
మెన్స్ 57 కేజీ: రవి కుమార్ దహియా.
మెన్స్ 65 కేజీ: భజరంగ్ పునియా.
మెన్స్ 86 కేజీ: దీపికా పునియా.
ఉమెన్స్ 50 కేజీ: సీమా బిస్లా.
ఉమెన్స్ 53 కేజీ: వినీశ్ ఫోగట్.
ఉమెన్స్ 57 కేజీ: అన్షు మాలిక్.
ఉమెన్స్ 62 కేజీ: సోనమ్ మాలిక్.