దేశంలో కరోనా కేసుల అప్డేట్స్!
- నిన్న 80,834 కరోనా కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,39,989
- మృతుల సంఖ్య మొత్తం 3,70,384
- 25,31,95,048 మందికి వ్యాక్సిన్లు
భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 80,834 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం... నిన్న 1,32,062 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,39,989కు చేరింది. మరో 3,303 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,70,384కు పెరిగింది.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,80,43,446 మంది కోలుకున్నారు. 10,26,159 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 25,31,95,048 మందికి వ్యాక్సిన్లు వేశారు.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,80,43,446 మంది కోలుకున్నారు. 10,26,159 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 25,31,95,048 మందికి వ్యాక్సిన్లు వేశారు.