చివరి వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- మహారాష్ట్రలోని పూణె వేదికగా వన్డే
- 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
- ఈ మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో భారత్ నటరాజన్‌కు చోటు
మహారాష్ట్రలోని పూణె వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ టీమ్ సిరీస్ ను కైవసం చేసుకోవచ్చు. తొలి వన్డేలో భారత్ గెలవగా, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో భారత్ నటరాజన్‌కు చోటు కల్పించింది. భారత్ జట్టులో శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, నటరాజన్, ప్రసిద్ధ్ కృష్ణ, పంత్, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్, కృనాల్ ఉన్నారు.