ఆస్కార్స్ నుంచి జల్లికట్టు ఔట్.. షార్ట్ ఫిల్మ్స్ విభాగంలో ‘బిట్టు’కు చోటు
- ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ ను ప్రకటించిన ద అకాడమీ
- 9 విభాగాలుగా సినిమాల ఎంపిక
- మార్చి 5 నుంచి 10 వరకు ఓటింగ్
- అదే నెల 15న అవార్డుల ప్రకటన
- ఏప్రిల్ 25న అందజేయనున్న అకాడమీ
ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ వచ్చేసింది. 93వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన జాబితాను ‘ద అకాడమీ’ బుధవారం ప్రకటించింది. తొమ్మిది విభాగాల్లో అవార్డుల కోసం పోటీ పడే చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ పేర్లను వెల్లడించింది. భారత్ నుంచి ఈ సారి దళపతి విజయ్ నటించిన జల్లికట్టు సినిమాను ఆస్కార్స్ కు నామినేట్ చేసినా జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్స్ జాబితాలో భారత్ నుంచి ‘బిట్టు’ చోటు దక్కించుకోవడం విశేషం. గత ఏడాది జూన్ 3న విడుదలైన ఆ షార్ట్ ఫిల్మ్ ను కరిష్మా దేవ్ దూబె దర్శకత్వం వహించారు. దీనికి కథ కూడా తనే రాసుకున్నారు. సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. బిట్టు పాత్రలో రాణీ కుమారి అనే చిన్నారి నటించింది. కాగా, షార్ట్ లిస్ట్ అయిన సినిమాలకు మార్చి 5 నుంచి నామినేషన్ ఓటింగ్ మొదలవుతుంది. మార్చి 10న ఓటింగ్ పూర్తవుతుంది. అదే నెల 15న అవార్డులను ప్రకటించి ఏప్రిల్ 25న ప్రదానం చేస్తారు.
విభాగాల వారీగా ఎంపికైన చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్..
డాక్యుమెంటరీ ఫీచర్: 15 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.
ఆల్ ఇన్: ద ఫైట్ ఫర్ డెమొక్రసీ, బాయ్స్ స్టేట్, కలెక్టివ్, క్రిప్ క్యాంప్, డిక్ జాన్సన్ ఈజ్ డెడ్, గూండా, ఎంఎల్ కే/ఎఫ్ బీఐ, ద మోల్ ఏజెంట్, మై ఆక్టోపస్ టీచర్, నాటర్నో, ద పెయింటర్ అండ్ ద థీఫ్, 76 డేస్, టైమ్, ద టఫిల్ హంటర్స్, వెల్ కమ్ టు చెచెన్యా.
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: 10 సినిమాలకు అవకాశం
బిట్టు, డా యీ, ఫీలింగ్ త్రూ, ద హ్యూమన్ వాయిస్, ద కిక్స్లెడ్ కాయిర్, ద లెటర్ రూమ్, ద ప్రెజెంట్, టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్, ద వ్యాన్, వైట్ ఐ.
డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ఈ జాబితాలో 10 సినిమాలకు చోటు దక్కింది.
అబార్షన్ హెల్ప్ లైన్: దిస్ ఈజ్ లీసా, కాల్ సెంటర్ బ్లూస్, కొలెట్, ఏ కాన్సర్టో ఈజ్ ఈ కన్వర్జేషన్, డూ నాట్ స్ప్లిట్, హంగర్ వార్డ్, హిస్టీరికల్ గర్ల్, ఏ లవ్ సాంగ్ ఫర్ లటాషా, ద స్పీడ్ క్యూబర్స్, వాట్ వుడ్ సోఫియా లోరెన్ డూ?
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: దేశాల వారీగా 15 సినిమాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
బోస్నియా అండ్ హెర్జెగోవినా: క్యూవో వాడిస్–ఐదా?, చిలీ: ద మోల్ ఏజెంట్, చెక్ రిపబ్లిక్: చార్లటన్, డెన్మార్క్: అనదర్ రౌండ్, ఫ్రాన్స్: టూ ఆఫ్ అజ్, గ్వాటెమాలా: లా లొరోనా, హాంకాంగ్: బెటర్ డేస్, ఇరాన్: సన్ చిల్డ్రెన్, ఐవరీ కోస్ట్: నైట్ ఆఫ్ ద కింగ్స్, మెక్సికో: ఐ యామ్ నో లాంగర్ హీర్, నార్వే: హోప్, రుమేనియా: కలెక్టివ్, రష్యా: డియర్ కామ్రెడ్స్, తైవాన్: ఏ సన్, ట్యునీషియా: ద మ్యాన్ హూ సోల్డ్ హిస్ స్కిన్.
మేకప్, హెయిర్ స్టైల్స్: 10 సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
బర్డ్స్ ఆఫ్ ప్రె అండ్ ద ఫాంటాబ్యులస్ ఎమాన్సిపేషన్ ఆఫ్ వన్ హార్లీ క్విన్, ఎమ్మా, ద గ్లోరియాస్, హిల్బిల్లీ ఎలిజీ, జింగిల్ జాంగిల్: ఏ క్రిస్మస్ జర్నీ, ద లిటిల్ థింగ్స్, మా రైనీస్ బ్లాక్ బాటమ్, మాంక్, వన్ నైట్ ఇన్ మయామి, పినోచియో.
సంగీతం (ఒరిజినల్ స్కోర్): 15 సినిమాలు
అమ్మోనైట్, బ్లిజర్డ్ ఆఫ్ సోల్స్, ద 5 బ్లడ్స్, ద ఇన్విజిబుల్ మ్యాన్, జింగిల్ జాంగిల్: ఏ క్రిస్మస్ జర్నీ, ద లైఫ్ ఎహెడ్ (లా విటా దవంతీ ఏ సె), ద లిటిల్ థింగ్స్, మాంక్, ద మిడ్ నైట్ స్కై, మినారీ, మ్యూలన్, న్యూస్ ఆఫ్ ద వరల్డ్, సోల్, టెనెట్, ద ట్రయల్ ఆఫ్ షికాగో 7.
సంగీతం (పాట): 15 సినిమాలను ఎంపిక చేశారు.
టర్న్ టేబుల్స్: ఆల్ ఇన్– ద ఫైట్ ఫర్ డెమొక్రసీ, సీ వాట్ యు హేవ్ డన్: బెల్లీ ఆఫ్ ఆద బీస్ట్, వుహాన్ ఫ్లూ: బోరట్ సబ్ సీక్వెంట్ మూవీఫిల్మ్ డెలివరీ ఆఫ్ ప్రొడీజియస్ బ్రైబ్ టు అమెరికన్ రెజీమ్ ఫర్ మేక్ బెనిఫిట్ వన్స్ గ్లోరియస్ నేషన్ ఆఫ్ కజకిస్థాన్, హుసావిక్: యూరోవిజన్ సాంగ్ కంటెస్ట్– దస్టోరీ ఆఫ్ ఫైర్ సాగా, నెవర్ బ్రేక్: గివింగ్ వాయిస్, మేకిట్ వర్క్: జింగిల్ జాంగిల్– ఏ క్రిస్మస్ జర్నీ, ఫైట్ ఫర్ యూ: జూడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య, లో సీ (సీన్): ద లైఫ్ ఎహెడ్, రెయిన్ సాంగ్: మినారీ, షో మీ యువర్ సోల్: మిస్టర్ సోల్, లోయల్ బ్రేవ్ ట్రూ: మ్యూలన్, ఫ్రీ: ద వన్ అండ్ ఓన్లీ ఇవాన్, స్పీక్ నౌ: వన్ నైట్ ఇన్ మయామీ, గ్రీన్: సౌండ్ ఆఫ్ మెటల్, హియర్ మై వాయిస్: ద ట్రయల్ ఆఫ్ షికాగో 7.
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: 10 సినిమాలకు చోటు దక్కింది.
బర్రో, జీనియస్ లోసి, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ, కాపేమహు, ఒపెరా, ఔట్, ద స్నెయిల్ అండ్ ద వేల్, టు జెరార్డ్, ట్రేసెస్, యస్ పీపుల్.
విజువల్ ఎఫెక్ట్స్ : 10 సినిమాలకు చోటు
బర్డ్స్ ఆఫ్ ప్రె అండ్ ద ఫాంటాబ్యులస్ ఎమాన్సిపేషన్ ఆఫ్ వన్ హార్లీ క్విన్, బ్లడ్ షాట్, లవ్ అండ్ మాన్ స్టర్స్, మాంక్, ద మిడ్ నైట్ స్కై, మ్యూలన్, ద వన్ అండ్ ఓన్లీ ఇవాన్, సోల్, టెనెట్, వెల్ కమ్ చెచెన్యా.