తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
- 24 గంటల్లో కొత్తగా 1,440 కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,50,331
- మొత్తం 2,29,064 మంది డిశ్చార్జ్
- మృతుల సంఖ్య మొత్తం 1377
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,440 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,481 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,50,331 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,29,064 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1377 కి చేరింది. ప్రస్తుతం 19,890 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,135 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 278 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 112 కేసులు నిర్ధారణ అయ్యాయి