219 మందితో టీడీపీ ఏపీ కమిటీ ఏర్పాటు

  • 18 మంది ఉపాధ్యక్షులు
  • 16 మంది ప్రధాన కార్యదర్శులు
  • 18 మంది అధికార ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది.  మొత్తం 219 మందితో ఉన్న ఈ కమిటీలో 18 మందికి ఉపాధ్యక్షులు, 16 మందికి ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఓ కోశాధికారి ఉంటారు.

ఉపాధ్యక్షులు..

నిమ్మల కిష్టప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, పరసా రత్నం, దాట్ల సుబ్బరాజు, పిడతల సాయికల్పనారెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్‌, సుజయకృష్ణ రంగారావు, బీవీ జయ నాగేశ్వర రావు, బీవీ రాజేంద్రప్రసాద్‌, జి.తిప్పేస్వామి, హనుమంతరాయ చౌదరి, పుత్తా నర్సింహారెడ్డి, దామచర్ల జనార్దన్‌రావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనంద్‌ సూర్య.

ప్రధాన కార్యదర్శులు..

పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, దేవినేని ఉమ, ఎన్. అమర్‌నాథ్‌ రెడ్డి, బాలవీరాంజనేయ స్వామి, బీటీ నాయుడు, భూమా అఖిల ప్రియ, ఎండీ నజీర్‌, గన్ని కృష్ణ, పంచుమర్తి అనురాధ, బత్యాల చెంగల్రాయుడు, గౌతు శిరీష, దువ్వారపు రామారావు, బుద్ధా వెంకన్న, చింతకాయల విజయ్‌, మద్దిపాటి వెంకటరాజు.


More Telugu News