ఏపీలో పదాధికారులను నియమించిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

  • ఉపాధ్యక్షులుగా పదిమందిని, ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు నియామకం
  • ఉపాధ్యక్షుల్లో విష్ణుకుమార్ రాజు
  • ప్రధాన కార్యదర్శుల్లో అరకుకు చెందిన లోకుల గాంధీ
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో బీజేపీ పదాధికారులను నియమించారు. ఈ మేరకు వారి పేర్లను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పదిమందిని, ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురిని, కార్యదర్శలుగా ఐదుగురిని, అధికార ప్రతినిధులుగా ఆరుగురిని నియమించారు.

ఉపాధ్యక్షులు: రేలంగి శ్రీదేవి (రాజమహేంద్రవరం), కాకు విజయలక్ష్మి (నెల్లూరు), మాలతీరావు (ఏలూరు), నిమ్మక జయరాజు (పార్వతీపురం), పైడి వేణుగోపాల్ (శ్రీకాకుళం), విష్ణుకుమార్ రాజు (విశాఖపట్టణం), ఆదినారాయణరెడ్డి (కడప), రావెల కిశోర్‌బాబు (గుంటూరు), పి.సురేందర్‌రెడ్డి (నెల్లూరు), చంద్రమౌళి (కర్నూలు)

ప్రధాన కార్యదర్శులు: పీవీఎన్ మాధవ్ (విశాఖపట్టణం), విష్ణువర్ధన్‌రెడ్డి (హిందూపురం), లోకుల గాంధీ (అరకు), సూర్యనారాయణరాజు (కాకినాడ), ఎన్.మధుకర్ (విజయవాడ)

కోశాధికారి, ప్రధాన కార్యాలయం ఇన్ ఛార్జ్: సత్యమూర్తి (విజయవాడ)

కార్యదర్శులు: ఎస్. ఉమామహేశ్వరి (శ్రీకాకుళం), కండ్రిక ఉమ (తిరుపతి), మట్టం శాంతికుమారి (అరకు), ఎ.కమల (నెల్లూరు), కె. చిరంజీవి రెడ్డి (అనంతపురం), పాతూరి నాగభూషణం (విజయవాడ), కె.నీలకంఠ (కర్నూలు), బి.శ్రీనివాస్ వర్మ (నర్సాపురం), ఎన్ రమేశ్ నాయుడు (రాజంపేట), ఎం.సుధాకర్ యాదవ్ (గుంటూరు)


More Telugu News