ఐటీ అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 399 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 121 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ ఇన్ఫోసిస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 399 పాయింట్లు లాభపడి 37,419కి పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు ఎగబాకి 11,022 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (4.26%), బజాజ్ ఫైనాన్స్ (4.13%), టెక్ మహీంద్రా (4.12%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.11%), హీరో మోటో కార్ప్ (3.30%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-3.83%), ఎల్ అండ్ టీ (-0.79%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.78%), మారుతి సుజుకి (-0.69%), ఐటీసీ లిమిటెడ్ (-0.67%).