ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి

  • గత 24 గంటల్లో 1,83,710 కరోనా‌ కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,10,205
  • కోలుకున్న వారు 52,79,579 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 4,91,783
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,83,710 కరోనా‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,10,205కు చేరిగా వారిలో ఇప్పటివరకు 52,79,579 మంది కోలుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 39,38,843 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 7,000 మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 బారిన పడి మొత్తం 4,91,783 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు..
అమెరికాలో మొత్తం కరోనా కేసులు: 25,04,588
మొత్తం మృతులు: 1,26,780

బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య: 12,33,147
మృతులు:  55,054

రష్యాలో కరోనా కేసులు: 6,13,994
మృతులు:  8605

యూకేలో కరోనా కేసులు: 3,07,980
మృతులు:  43,230

స్పెయిన్‌లో కరోనా కేసులు: 2,94,566
మృతులు: 28,330

పెరులో కరోనా కేసులు: 2,68,602  
మృతులు: 8761

చిలీలో కరోనా కేసులు: 2,59,064
మృతులు: 4,903

ఇటలీలో మొత్తం కేసులు: 2,39,706
మృతుల సంఖ్య: 34,678

ఇరాన్‌లో కేసులు: 215,096
మృతుల సంఖ్య: 10130


More Telugu News