మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేసిన బండ్ల గణేశ్

  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బండ్ల గణేశ్
  • శత్రువుకు మన పరాజయాలు కూడా తెలియాలంటూ ట్వీట్
  • తద్వారా వాటిని ఎదిరించి ఎలా నిలిచామో తెలుస్తందని వ్యాఖ్య
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవల ట్విట్టర్ లో చురుగ్గా ఉన్నారు. కొంతకాలం కిందట రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన, కొన్నిరోజులకే తిరిగి సినీ రంగంలో బిజీ అయ్యారు. సినిమా అంటే తనకు మమకారం అని చెప్పుకునే బండ్ల గణేశ్ తాజాగా ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టు చేశారు. శత్రువుకు మన విజయాలే కాదు, మన పరాజయాలు కూడా తెలియాలన్నారు. తద్వారా మనం వాటిని ఎలా ఎదిరించి నిలబడ్డామో కూడా తెలుస్తుందని పేర్కొన్నారు.


More Telugu News