రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 232 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 66 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.81 శాతం నష్టపోయిన ఐటీసీ
గత రెండు రోజులుగా నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సూచీలు ఈ నాటి లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 31,686కి పెరిగింది. నిప్టీ 66 పాయింట్లు పుంజుకుని 9,271 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.27%), బజాజ్ ఫైనాన్స్ (5.19%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.80%), భారతి ఎయిర్ టెల్ (3.45%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.19%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-5.81%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.57%), టీసీఎస్ (-1.41%), ఇన్ఫోసిస్ (-1.19%), టైటాన్ కంపెనీ (-1.15%).