తాతయ్య చంద్రబాబుకు దేవాన్ష్ ఎలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడో చూడండి!
- ఫొటో ట్వీట్ చేసిన నారా బ్రాహ్మణి
- ఆసక్తికర వ్యాఖ్యలు
- చంద్రబాబు దేవాన్ష్‌కి బెస్ట్ ఫ్రెండ్ అని వ్యాఖ్య
- నాకు మీరు ఓ ఐకాన్, స్ఫూర్తి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఓ పోస్టు చేశారు. చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్ తో కలిసి ఆడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు.
‘ప్రపంచంలోనే అద్భుతమైన తాత చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నన్ను ప్రేమించటం చాలా గొప్ప విషయం. నాకు మీరు ఓ ఐకాన్, స్ఫూర్తి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు నా బెస్ట్ ఫ్రెండ్’ అంటూ చంద్రబాబుకి దేవాన్ష్ చెబుతున్నట్లు నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు.
కాగా, చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.