లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీపీఎస్సీ మెయిన్స్ వాయిదా

  • రేపటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించాల్సి ఉన్న మెయిన్స్ 
  • తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తాం
  • ఓ ప్రకటనలో పేర్కొన్న ఏపీపీఎస్సీ 
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి రేపటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించాల్సి ఉన్న మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.


More Telugu News