మాచర్ల దాడి ఘటనపై ఏపీ డీజీపీకి, ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖలు

  • బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగింది
  • శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన
  •  దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
మాచర్ల దాడి ఘటనపై ఏపీ డీజీపీకి, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగిందని, శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వైసీపీ దాడుల నియంత్రణకు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా  టీడీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని కోరారు.


More Telugu News