: శ్మశానవాటికలో ఎమ్మెల్యే శ్రమదానం
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒక కొత్త పనిని తలపెట్టి నలుగురి దృష్టినీ ఆకర్షించారు. తిరుమలలోని శ్మశానవాటికలో ఈ రోజు కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. శ్మశానవాటికను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల నుంచి స్థానికుల తరలింపును మానుకోవాలని టీటీడీకి సూచించారు.