: నిరుద్యోగులకు పండగే... 24 వేల ఉద్యోగాలకు పచ్చజెండా


నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 24,078 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఏపీపీఎస్సీ, శాఖాపరమైన ఎంపిక కమిటీ, జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News