: గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన దిగ్విజయ్ సింగ్


కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ రోజు రాత్రి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్ ను కలిసి తమ అభిప్రాయాలను తెలియజేసారు. ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలు విన్న ఆయన ఈ రోజు రాత్రి గవర్నర్ తో సమావేశమయ్యారు. దీంతో ఈ భేటి ప్రాధాన్యత సంతరించుకున్నట్టు భావిస్తున్నారు .

  • Loading...

More Telugu News