: తొందరపడి రాజీనామాలు చేయొద్దు: మంత్రి ఏరాసు
తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉండాలని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. తొందరపడి రాజీనామాలు చేయవద్దని ఆయన కోరారు. సమస్య పరిష్కారమైతే అందరికీ మంచిదేనని ఏరాసు అభిప్రాయపడ్డారు.