: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
రాష్ట్రప్రభుత్వం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల వివరాలను ఈ రోజు ఎన్నికల సంఘానికి సమర్పించింది. రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి.