: ఘన్ చక్కర్ కలెక్షన్లు సూపర్
విమర్శకుల నుంచి ప్రశంసలు రాకపోయినా.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసుకుంటోంది 'ఘన్ చక్కర్'. విద్యాబాలన్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించిన ఈ హిందీ చిత్రం శుక్రవారం విడుదల కాగా, మొదటి రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 14.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. విమర్శలతో పని లేకుండా.. అందమైన జంట కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని అంటున్నారు.