: విశాఖ చేరుకున్న దిగ్విజయ్.. వినతిపత్రం ఇచ్చిన సీమాంధ్ర మంత్రులు


రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తదితర నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News