: సోనియాకు కాంగ్రెస్ నేత బంపర్ ఆఫర్!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముందు ఆ పార్టీ నేత ఒకరు బంపర్ ఆఫర్ ఉంచారు. ఎన్నికల్లోపు తెలంగాణ ప్రకటిస్తే తాము 16 ఎంపీ సీట్లను గెలిచి కానుకగా ఇస్తామని ఆ పార్టీనేత రెడ్యా నాయక్ అన్నారు. నిజాం కళాశాలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ ఒక్కటే అని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News