: అందరికంటే ముందుంటామని చెప్పడానికే..: జానారెడ్డి


తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరికంటే ముందుంటామని చెప్పడానికే ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న ఈ సభకు భారీగానే జనం హాజరయ్యారు. దీంతో, కాంగ్రెస్ నేతల మోముల్లో కొత్తకాంతులు తొంగిచూశాయి. ఈ సభలో జానా మాట్లాడుతూ, తెలంగాణ నినాదం ఢిల్లీలో ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News