: నకిలీ నోట్ల నష్టంలో బ్యాంకులకు ఆర్బీఐ సహాయం
100 రూపాయలు అంతకు మించిన నకిలీ నోట్ల వల్ల బ్యాంకులకు ఎదరవుతున్న నష్టంలో 25 శాతాన్ని ఇకపై ఆర్ బీఐ చెల్లిస్తుంది. ఇందుకోసం నోట్లను గుర్తించిన బ్యాంకు ఉద్యోగులు అదే విషయాన్ని పోలీసులకు, ఆర్ బీఐ కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.