: తెలంగాణకు మాదిగలు అనుకూలమే: మంద కృష్ణ
ఎమ్మార్పీఎస్ తెలంగాణకు వ్యతిరేకం కాదని, అనుకూలమేనని మంద కృష్ణ చెప్పారు. తెలంగాణలో దొరల ఆధిపత్యానికే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.